Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nuvva Naa Mundunte
P. Susheela
,
T. Chalapathi Rao
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నువ్వునా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ
రివ్వుమంటుంది వయసూ
నువ్వునా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ
రివ్వుమంటుంది వయసూ
ముద్దబంతిలా వున్నావూ ముద్దులొలికిపోతున్నావూ
ముద్దబంతిలా వున్నావూ ముద్దులొలికిపోతున్నావూ
జింకపిల్లలా చెంగుచెంగుమని చిలిపి సైగలే చేసేవూ
నువ్వునా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ
రివ్వుమంటుంది వయసూ
చల్లచల్లగా రగిలించేవూ మెల్లమెల్లగా పెనవేసేవూ
చల్లచల్లగా రగిలించేవూ మెల్లమెల్లగా పెనవేసేవూ
బుగ్గపైన కొనగోటమీటి సిగ్గుదొంతరలు దోచేవూ
నువ్వునా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ
రివ్వుమంటుంది వయసూ
లేతలేతగా నవ్వేవూ లేని కోరికలు రువ్వేవూ
లేతలేతగా నవ్వేవూ లేని కోరికలు రువ్వేవూ
మాటలల్లి మరుమందుచల్లి నను మత్తులోన పడవేసేవూ
నువ్వునా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ
రివ్వుమంటుంది వయసూ