Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Globe Ne Gira Gira
Snigdha Sharma
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Globeనే గిర గిర తిప్పేద్దాం
Nightనే కర కర నమిలేద్దాం
Mindలో మత్తును నింపేద్దాం
Cheers రా మామా
जिंदगी light-eh వెలిగిద్దాం
కిక్కు ఉన్న flight-eh ఎక్కేద్దాం
చుక్కల్ని తాకే వచ్చేద్దాం
Cheers రా మామా
Brand లన్నీ mix పట్టు
Cocktail six కొట్టు
నిన్ను నువ్వే catch పట్టు
తెల్లార్లు తిరునాళ్లు
జిల్ జిల్లుగా తీన్మార్ దరువే
హాయి లోనా enjoy లోనా
తెల్లార్లు తిరునాళ్లు
జిల్ జిల్లుగా తీన్మార్ దరువే
హాయి లోనా enjoy లోనా అఅఆ
రేపైనా ఉంటామా ఈరోజే పోతానా
Guarantee లేదంట
వెతుకు వెతుకు google చెప్పునా
Bank-uల్లో ఎంతున్నా జేబుల్లో కొంతైనా
పెట్టందే ఖర్చైనా
కోట్లు ఉన్న కడుపు నిండునా
సంతోషమే నువ్వు పొందక
బతికేమి లాభం కదా
పడదామా పడదామా
మనకెపుడు ఎపుడు పోటీ
ఆటలోనా పాటలోనా
కొడదామా కొడదామా
మనమెపుడు ఎపుడు
लूटी glass లోనా josh లోనా