Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Friendship
Sricharan Pakala
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కి కి కి కిర్రాకు friendship మందే మామా
Cheers to friendship చెప్పుకుందామా
We are the friendship చిరునామా
వందేళ్ళ long live friendship హంగామా
ఈ ఖుషి ecstasy, oxygen నాదిరా
ఏ ఋషి సాధించని modern మోక్షమిదిరా
Forever ఈ friendship anthem పాడుకుందామా freestyle లో
Forever ఈ friendship album దాచుకుందామా గుండెలో
అక్షరాలలో తెలిపే మాట కాదురా
Lifetime మనసు మరువని Beethoven స్వరమే ఇదిరా
ఒక్క నాటితో ముగిసే బాట కాదురా
Non-stop carnival గా కొనసాగే journey friendship రా
Forever ఈ friendship anthem పాడుకుందామా freestyle లో
Forever ఈ friendship album దాచుకుందామా గుండెలో
Forever ఈ friendship anthem పాడుకుందామా freestyle లో
Forever ఈ friendship album దాచుకుందామా గుండెలో