Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
YESU DEVUNI
JK Christopher
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
యేసు దేవుని ఆశ్రయించుమా
సోదరా సోదరీ ఈ క్షణమే
విశ్వసించుమా తండ్రిని వేడుమా
గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
స్వస్థత లేక సహాయము లేక సోలిపోయావా
యేసు నామములోనే స్వస్థత
యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచన
యేసే నడిపించును జీవమార్గాన
రోగియైన దాసుని కొరకు
శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
మాట మాత్రం సెలవిమ్మనగా
విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును
విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును
యేసు నందు విశ్వాసముంచుము
యేసు నందు విశ్వాసముంచుము
యేసు నామములోనే స్వస్థత
యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచన
యేసే నడిపించును జీవమార్గాన
దుఃఖ స్థితిలో హన్నా తన ఆత్మను
దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
మొక్కుబడి చేసి ప్రార్థించెను
దీవింపబడెను కుమారుని పొందెను
నీవు అడుగుము నీకివ్వబడును
నీవు అడుగుము నీకివ్వబడును
యేసుని ప్రార్థించుము
యేసుని ప్రార్థించుము
యేసు నామములోనే స్వస్థత
యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచన
యేసే నడిపించును జీవమార్గాన
శోధనలనైనా సమస్తమును కోల్పోయిన
యోబువంటి విశ్వాసం గమనించుమా
యధార్ధతతో నిరీక్షించెను
రెండంతల దీవెనలు పొందుకొనెను
సహనము చూపుము సమకూడి జరుగును
సహనము చూపుము సమకూడి జరుగును
యేసు నందు నిరీక్షించుము
యేసు నందు నిరీక్షించుము
యేసు నామములోనే స్వస్థత
యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచన
యేసే నడిపించును జీవమార్గాన
యేసు దేవుని ఆశ్రయించుమా
సోదరా సోదరీ ఈ క్షణమే
విశ్వసించుమా తండ్రిని వేడుమా
గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే