Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Aho Balu
Ranjith
,
Sri Charan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Oh god చేతికేమో పుస్తకమిచ్చావ్... too bad వంటికేమో బద్దకమిచ్చావ్
Oh god million టన్ల syllabus ఇచ్చావ్... too bad milligram బ్రెయినే ఇచ్చావ్
Oh god one day మ్యాచే ఇచ్చావ్... too bad same day exam ఇచ్చావ్
Oh god question paper ఫుల్లుగ ఇచ్చావ్... too bad answe paper తెల్లగా ఇచ్చావ్
తల తిప్పలేనన్ని అందాలిచ్చావ్... తల ఎత్తుకోలేని results ఇచ్చావ్
Double గేమ్సేటి మాతో నీకే... ఇది match fixing మా ఫెల్యూరికే
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎల ఎలా
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎల ఎలా
Memory card సైజేమో छोटी memory status కోటి
Milligram బ్రెయినైతే ఏంటి miracles చెయ్ దాంతోటి
Bathroom లో పాటలకి బదులు formula నే పాడు
ప్రేమిస్తే సిలబస్సు మొత్తం స్వాతి బుక్కే చూడు
అబ్బబ్బ ఏం చెప్పాడ్రా
అహో బాలు ఒహో బాలు
అంకెలు మొత్తం వందలు వేలు వీడి rank తోటే మొదలు
అహో బాలు ఒహో బాలు
A to Z అని చదివే బదులు B to U అంటే చాలు
బల్బుని కనిపెడదాం అనుకున్నాము ఎడిసెన్ దాన్ని చెడగొట్టేశాడు
టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నాము ఆ గ్రహంబెల్ first call కొట్టేశాడు
ఆస్కార్ పని పడదాం అనుకున్నాము కాని రెహమాన్ దాన్ని ఒడిసి పట్టేశాడు
At least first rank కొడదాం అనుకున్నాము కాని బాలుగాడు దాని కోసం పుట్టేశాడు
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎల ఎలా
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎల ఎలా
బల్బుని కనిపెట్టిన ఎడిసెన్ మరి జలుబుకి కనిపెట్టాడ medicine
Telephone తో stop అనుకొనుంటే start అయ్ ఉండేదా cellphone
ఇంతే చాలు అనుకుంటు పోతే ఎవ్వరు అవ్వరు hero
నిన్నటితో సరిపెట్టుకుంటే నేటికి లేదు tomorrow
అబ్బబ్బ ఏం చెప్పాడ్ర
అహో బాలు ఒహో బాలు
బాలుకందని లాజిక్లన్నీ కావా నవ్వుల పాలు
అహో బాలు ఒహో బాలు
అనుకోడెపుడు ఇంతే చాలు వీడు mind race లో గుర్రం కాలు
లక్కున్నోళ్ళకి ర్యాంకులు ఇచ్చావ్, నోట్లున్నోళ్ళకి సీట్లు ఇచ్చావ్
At least అమ్మాయిలకి అందానిచ్చావ్, మమ్మల్నేమో నిండా ముంచావ్
Brilliant students కి A గ్రేడంటా, average students కి B గ్రేడంటా
మమ్మల్నేమో D grade చేస్తావ్
క్యాస్ట్లు మతాలు వద్దంటూనే గ్రేడులతో విడతీస్తుంటావ్
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎల ఎలా
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎల ఎలా
చెట్టుకి పూత కాయా పండని మూడురకాలుగ చూస్తాం
పూతై పూసి కాయై కాసి పండైతేనే విలువిస్తాం
గ్రేడంటే ABC బళ్ళో బ్రెయినుని కొలిచే స్టిక్కు
Competition లేదంటే రేసులో గెలుపుకి ఉందా కిక్కు
అబ్బబ్బ ఏం చెప్పాడ్ర
అహో బాలు ఒహో బాలు
Number one ki రొటీను బాలు, చదువుకి ప్రొటీను బాలు
అహో బాలు ఒహో బాలు
Settle ఏదైనా centre బాలు, క్వశనేదైన answer బాలు
బాలు చదివిన బుక్కంట వెంటనే కొని చదివేద్దాం
బాలు రాసిన నోట్సంట, వెంటనే జిరాక్స్ తీద్దాం
బాలు వాడిన పెన్నంట, ఆయుధ పూజలు చేద్దాం
బాలు నడిచిన బాటంట, అందరు follow అయిపోదాం