Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nenunnanani
Sunitha, M. M. Keeravani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానీ నీకేంకాదని
నిన్నిటిరాతని మార్చేస్తాననీ
తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చేనిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ
గుండెతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను
నేనున్నాననీ
నేనున్నాననీ నీకేంకాదనీ
నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీ
అందరు ఉన్నా ఆప్తుడనువ్వై చేరువయ్యావనీ
జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను
నేనున్నాననీ
నేనున్నానీ నీకేంకాదనీ
నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీని నీకేంకాదనీ
నిన్నటిరాతనీని మార్చేస్తాననీ