Thaguvaadu Dorikene
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
[Chorus]
తగువాడు దొరికినే నా నా నాకే
తగువాట తగదుగా నీ నీ నీకే
[Post-Chorus]
ఎన్నెన్నిన్ను ఏవేవేవో ఊసులాడగా
సమయాలు సరిపోవులే
మౌనం అని మాటైరాని వలపు తెలుపగా
తీర్చాలి మది ఆకలే
ఊరిస్తే ఊహల్నిలా
అందగాడ నన్నాపుకోడం ఎలా?
[Refrain]
కల కల కల అలా ఎలా
మనసులోని ప్రేమదా కల
కల కల కల కలే ఇలా
వయసుకే వేసావు సంకెల
[Post-Chorus]
కల కల కల అలా ఎలా
కల కల కల కలే ఇలా
తగువాడు దొరికినే నా నా నాకే
తగువాట తగదుగా నీ నీ నీకే
[Verse 1]
హా నన్నెవరు నీ అంతలా
ఇంత పడగొట్టి చూపించ లేవింత
నన్నడగక నడకాడుగేసి నీ వైపుగా హే
ఏవేనువో విన్నానిలా
కన్నయ్య కన్నుల్లోవో మెరుపులా
సాలించరా నీ ఆటలే
మోహాలు మరువింక ఓపేదెలా?
[Refrain]
కల కల కల అలా ఎలా
మనసులోని ప్రేమదా కల
కల కల కల కలే ఇలా
వయసుకే వేసావు సంకెల
[Chorus]
తగువాడు దొరికినే నా నా నాకే
తగువాట తగదుగా నీ నీ నీకే
[Post-Chorus]
ఎన్నెన్నిన్ను ఏవేవేవో ఊసులాడగా
సమయాలు సరిపోవులే
మౌనం అని మాటైరాని వలపు తెలుపగా
తీర్చాలి మది ఆకలే
ఊరిస్తే ఊహల్నిలా
అందగాడ నన్నాపుకోడం ఎలా?
[Refrain]
కల కల కల
మనసులోని ప్రేమదా కల
కల కల కల కలే ఇలా
వయసుకే వేసావు సంకెల
కల కల కల ఎలా గొల్లా
మనసులోని ప్రేమదా కల
కల కల కల అలా అలా
నీ కళ్ళతో వేసావు సంకెల