Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ammaadi
Kaala Bhairava
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హ హ హా
హ హ హా
ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటూ ఉంటూ
రోజంతా నన్నొదలడుగా
హే ముద్దు ముద్దు
వద్దంటూనే ముద్దొస్తాడే ఏహే
కాలే నేలే తాకొద్ధంటూ ముద్దొస్తాడే ఏహే
ఉప్పూ మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే ఏ
కోపం లోనూ ముద్దొస్తాడే
నీ ఒళ్లో పవలిస్తుంటే
చేతుల్తో దువ్వేస్తుంటే
పిల్లోన్నే అయిపోతాలే
మౌనంగా నవ్వేస్తాలే
నిజమే సగమే అడిగాలేరా
ఎదుటే జగమే నిలిపావా
కన్నీరే లేని కళ్లే
నీవైతే అంతే చాలే
చూస్తుంటే నీ ఆ నవ్వే
ఆ కళ్లే చెమ్మగిల్లే
ఒదిగే భుజమే అడిగా లేరా
గగనం పరిచే నడిపావా
ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటూ ఉంటూ
రోజంత నన్నొదలడుగా
హే ముద్దూ ముద్దూ
వద్దంటూనే ముద్దొస్తాడే ఏహే
కాలే నేలే తాకొద్ధంటూ ముద్దొస్తాడే ఏహే
ఉప్పూ మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే
కోపం లోను ముద్దొస్తాడే