Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mallepoola Pallaki
Dappu Srinu, G.V. Prakash Kumar, Sunkara Anjaneyulu, and Chowdam Srinivasa Rao
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
విల్లాలి వీరనే... వీర మణికంఠనే
విల్లాలి వీరనే... వీర మణికంఠనే
ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు
అందాల పల్లకి
(అందాల పల్లకి)
ఏ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
(మల్లెపూల పల్లకి బంగారు పల్లకి)
(మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి)
అరే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
(మల్లెపూల పల్లకి బంగారు పల్లకి)
(మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి)
విల్లాల వీరుడు (ఎక్కినాడు పల్లకి)
వీర మణికంఠుడు (ఎక్కినాడు పల్లకి)
విల్లాల వీరుడు (ఎక్కినాడు పల్లకి)
వీర మణికంఠుడు (ఎక్కినాడు పల్లకి)
హా పందల బాలుడు పంబా వాసుడు
హరి హర తనయుడు (ఎక్కినాడు పల్లకి)
(మల్లెపూల పల్లకి బంగారు పల్లకి)
(మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి)
(మల్లెపూల పల్లకి బంగారు పల్లకి)
(మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి)
గణపతి సోదరుడు
(ఎక్కినాడు పల్లకి)
షణ్ముఖ సోదరుడు
(ఎక్కినాడు పల్లకి)
గణపతి సోదరుడు
(ఎక్కినాడు పల్లకి)
షణ్ముఖ సోదరుడు
(ఎక్కినాడు పల్లకి)
హా ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
(మల్లెపూల పల్లకి బంగారు పల్లకి)
(మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి)
(మల్లెపూల పల్లకీ బంగారు పల్లకి)
(మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి)
మహిషీ మర్థనుడు (ఎక్కినాడు పల్లకి)
మదగజ వాహనుడు (ఎక్కినాడు పల్లకి)
మహిషీ మర్థనుడు (ఎక్కినాడు పల్లకి)
మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి
హా కరిమల వాసుడు నిలిమల వాసుడు
హరిహరతనయుడు ఎక్కినాడు పల్లకి
(మల్లెపూల పల్లకి బంగారు పల్లకి)
(మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి)
(మల్లెపూల పల్లకి బంగారు పల్లకి)
(మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి)
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి