Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Barbie Girl
Jaspreet Jasz
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఆరడుగుల అందగాడు
నను barbie girl అన్నాడు
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి
నను baby doll అన్నాడు
Hello senorita hello senorita
నువ్వే నా horlicks, boost and bournvita
मैं हूँ margarita मैं हूँ margarita
ఇందా నా అందాన్ని తాగై గట గట
పిల్లా నీ కళ్ళలో దాగుందో తల్వారే
పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే
chunila chootesta baganee ey ey ey eyచున్నీలా చుట్టేస్తా आजारे
Barbie girl baby doll
గుండె జిగేల్ జిగేల్ మంటుందే
Barbie girl baby doll
గుండె గుభేల్ గుభేల్ మంటుందే
Hello senorita hello senorita
నువ్వే నా horlicks, boost and bournvita
मैं हूँ margarita मैं हूँ margarita
ఇందా నా అందాన్ని తాగై గట గట
Don't touch me మెత్తంగా
Don't kiss me తీయ్యంగా
Please గిచ్ me కారంగా
పెదవుల్లో land మైనే జర పెల్చేసేయిరా తీవ్రంగా
ఓ ఒళ్లేమొ ఓ పక్క మంటెక్కి ఉన్నాది
143 centigrade సెగలో ఉన్నదే
పిల్లేమో freezer లో chocolate లా ఉన్నది
Yummy yummy taste చూసుకో
Barbie girl baby doll
గుండె జిగేల్ జిగేల్ మంటుందే
Barbie girl baby doll
గుండె గుభేల్ గుభేల్ మంటుందే
Break చేస్తా బిడియాన్ని
Shape చేస్తా పరువాన్ని
Attack చేస్తా పరువాన్ని
తూఫానై దూకెస్తా be careful పిల్లా భటాని
హైజాకే చేస్తావో కిడ్నాపే చేస్తావో
తగినట్టుండాలది నీ నా speed కి
Hypnotize అవతావో, mesmerize అవతావో, open season pool romanceకి
Barbie girl baby doll
గుండె జిగేల్ జిగేల్ మంటుందే
Barbie girl baby doll
గుండె గుభేల్ గుభేల్ మంటుందే