Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Srestamaina Naamam
John Wesly B
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
శ్రేష్టమైన నామం
శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం
స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
(యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం
యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం)
శ్రేష్టమైన నామం
శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
త్రోవ చూపి సరియైన దారిలో
నన్ను నడిపించే నామం
దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం
తరములెన్నో మారినా మనుజులంతా మారినా
తరములెన్నో మారినా మనుజులంతా మారినా
(మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం)
శ్రేష్టమైన నామం
శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం
స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం
కలవరము నను వెంటాడినను
ధైర్యమునిచ్చె ప్రభు నామం
భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం
భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం
(మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం
మారని నామం మధుర నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం)
శ్రేష్టమైన నామం
శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం
స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
(యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం
యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం)
శ్రేష్టమైన నామం
శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం
స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం