Skip to content

Chakkani Bike Undhi - TeluguWap.Net

Tippu, Megha
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

(Girl you're my mission let's do salvation Give me some kiss and you hold me so loving Baby come into me Hey fuse into me Baby you are my baby, you are my star Girl you're my mission let's do salvation Give me some kiss and you hold me so loving Baby come into me Hey fuse into me Baby you are my baby you are my star) హే చక్కని bike ఉంది హే పక్కనే పిల్ల ఉంది హే చల్లని గాలుంది అటు లాగింది హే నీకొంచెం పిచ్చి ఉంది హే నాకది నచ్చింది హే నీ మీద మోజయింది నువ్వు రాజంది హే రయ్యు రయ్యు మంది bike-u సర్రు సర్రు మంది సోకు జివ్వు జివ్వు మంది నాకు కులుకుతో కుట్మాకు (Girl you're my mission let's do salvation Give me some kiss and you hold me so loving Baby come into me Hey fuse into me Baby you are my baby, you are my star) ఏయ్ అడ్డేడడ్డే డడ్డడ్డడ్డే డుము చూస్తే అయ్ బాబోయ్ I lose my control-u Back seat-u మీద గాని నువ్వు ఎక్కితే గాలిలోకి లేచిపోద్ది front wheel-u నా పెదవి అంచు నుంచి కొంచెం ఎరుపు తీస్తే నీ bike-u ఇక ముట్టుకోదు petrol-u నా ఒంటిలోన వోదిగున్న మెరుపు చూస్తే ఉరకలేస్తూ ఎగిరిపోదా వేల మైళ్లు నవ్వుతున్న నీ నగుమోము మదినే తుంచిందే గుప్పుమన్న నీ perfume-u ముక్కునే ముంచిందే హే ధన్నుమంటూ గుద్దుకుంది ఈడు ముద్దు అంటూ మొత్తుకుంది మూడు ఒక్కసారి 'yes-u' చెప్పి చూడు ఆపలేవు నా speed-u హే చక్కని bike ఉంది హే పక్కనే పిల్ల ఉంది హే చల్లని గాలుంది అటు లాగింది అరె కాళిదాసు రాసుకున్న book-uలోంచి జారిపడ్డ అందమైన page-u నువ్వా దేవదాసు మందు సీసా kick-uలోంచి పుట్టుకొచ్చి చంపుతున్న మత్తు నువ్వా ఆర్నాల్డు arms నుండి ఊడిపడ్డ ఉక్కులాంటి కండలున్న అందగాడా జేమ్స్ బాండు gun-u లోంచి దూసుకొచ్చే గుండుకున్న speed-uనంతా మింగినోడా Ring-u ring-uలుగా తిరిగిందే నల్లని నీ జుట్టు ఓ చెంగు చెంగుమని ఎగిరిందే నా మనసే నీ చుట్టూ హే లబ్బు డబ్బుమంది గుండె rhytm Gear-u మార్చమంది love-u రథం కుమ్ముతోంది కన్నె mesmerism ప్రేమలోన ఇది సహజం హే చక్కని bike ఉంది హే పక్కనే పిల్ల ఉంది హే చల్లని గాలుంది అటు లాగింది (Girl you're my mission let's do salvation Give me some kiss and you hold me so loving Baby come into me Hey fuse into me Baby you are my baby, you are my star You are my star You are my star)