Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Neekavalasindhi Naa
Mano, Chitra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నీక్కావలసింది
నా దగ్గర ఉంది
నీక్కావలసింది నా దగ్గర ఉంది
అందుకో చిరు కానుకా
చూసుకో చలి వేడుకా
ముందే తెలిసింది
నీలో పస ఉంది
ముందే తెలిసింది నీలో పస ఉంది
అయ్యహో అభిసారిక అప్పుడే చలరేగకా
ఆకు పోక చూసుకో కొరికేది ఏనాడు చెప్పుకో
సోకు సున్నం రాసుకో సొగసంతా మడిచేసి ఇచ్చుకో
సరాసరిగా రమ్మంటు నిన్నే పిలవాలి తొలిసారి
నరనరాలా జుమ్మంటు నేనే తగలాలి ప్రతిసారి
ధీమ్ తరికిట ధీమ్ తరికిట దీని కాలి అందెలు
తాం తరికిట తాం తరికిట తాలమేయగా
పలకాలి నీపాట పరువాల నా తోట చం చం చం
నీక్కావలసింది
నా దగ్గర ఉంది
ముందే తెలిసింది నీలో పస ఉంది
అయ్యహో అభిసారిక
చూసుకో చలి వేడుకా
ఆటు పోటూ గుండెలో అదిరింది కుర్రదాని వెన్నులో
చాటు ఘాటు ముద్దులో మునిగాడు కుర్రాడు మత్తులో
ఎడాపెడాగా ఈ మంచు ఇట్టా కురిసేనా తెలిసేనా
తడి పొడిగా తెల్లార్లు నీతో తడిసేనా తరిమేనా
ఝం జమ్మని ఝం జమ్మని జాజి పూల పూజలో
ఘమ్ ఘుమ్మని ఘమ్ ఘుమ్మని మూడు రాత్రులు
నలగాలి నీ ఈడు నాతోడు ఈ వేళ ఝం ఝం ఝం
నీక్కావలసింది
నా దగ్గర ఉంది
నీక్కావలసింది నా దగ్గర ఉంది
అందుకో చిరు కానుకా
చూసుకో చలి వేడుకా
ముందే తెలిసింది
నీలో పస ఉంది
ముందే తెలిసింది నీలో పస ఉంది
అయ్యహో అభిసారిక
అప్పుడే చలరేగకా