Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vaishali Vaishali
Thaman S
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హే సూడొద్దే సూడొద్దే సూడొద్దే సూడొద్దే కోపంగా సూడొద్దే
అరె సంపొద్దే సంపొద్దే సంపొద్దే సంపొద్దే నన్నిట్టా సంపొద్దే
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా, ఓసేయ్
వైశాలి I'm very very sorry అంటున్నా ఇంకోసారి, I'm sorry
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా
వైశాలి
I'm very sorry
Mistake
జరిగుంటే మళ్ళోసారి I'm very sorry
సరదాగా నవ్వేస్తే ఏం పోద్దే పిసినారి
నీ కోపం తగలెట్ట శాంతించే సుకుమారి
నీ face-uకది suitఅవ్వదు
అంత లేదు అంత లేదు అంత లేదు
అంత లేదు అంత లేదు
నీ అంతలేసి కళ్ళలోనే ఇంత కోపం
బాగో లేదు బాగా లేదు
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా వైశాలి
వైశాలి, వైశాలి, వైశాలి
తగువెపుడూ తెగే దాకా లాగావంటే loss అయిపోతావే
అపుడపుడూ సరే అంటూ సర్దుకుపోతూ iceఅయి పోవాలే
సిన్న సిన్న వాటికే శివాలెత్తేస్తే
సుఖపడే యోగం లేనే లేనట్టే
కోపంలో అమ్మాయి అందంగా ఉంటుందే
అని ఎవడో మీ చెవిలో క్యాబేజే పెట్టాడే
ఆ మాట పట్టు క్కూర్చోవద్దు
అంత లేదు అంత లేదు అంత లేదు
అంత లేదు అంత లేదు
(అంత లేదు)
ఈ గంతులేసే వయసులోనే పంతమంటే
వద్దే వద్దు రానీవద్దు
(వైశు, వైశు, వైశు, వైశు
వైశు, వైశు, వైశు, వైశు)
వైశాలి
I'm sorry, I'm sorry, I'm sorry
(Do you worry, baby honey
Life is like a ball of cherry
ओरे ओरे जाने जाना
ये हे दिल let's floatఅల్లోన)
తిట్టి తిట్టి పెదాలెలా కందాయొ చూడే
విను వినవే సున్నంలాగా మూతే పెట్టి సతాయించొద్దే
ఉన్నదొకటే కదా యెదవ జిందగీ
దాన్ని ఏడిపించకే మాటిమాటికీ
నలుగుర్లో కలవందే బరువేగా బతుకంతా
గిరి గీసి కూర్చుంటే వదిలేయరా జనమంతా
నువ్వు గింజుకున్నా లాభం లేదు
అంత లేదు అంత లేదు అంత లేదు
అంత లేదు అంత లేదు
(అంత లేదు)
గంతలేసి లోకమంతా చీకటంటే
ఎలా లేదో, ఓసేయ్ మొద్దు
అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా
(అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా
వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా)
వైశాలి, వైశాలి, వైశాలి, వైశాలి