Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jaragandi (From "Game Changer") (Telugu)
Daler Mehndi
,
Sunidhi Chauhan
,
Thaman S
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ముప్పావలా పెళ్లన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే
జరగండి జరగండి జరగండీ
జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ
జరగండి జరగండి జరగండీ
Paradise పావడేసుకొచ్చెనండీ
Six pack-u లో యముడండీ
System తప్పితే మొగుడండీ
Thunder stormuలా tinder సీమనే
చుడతది వీడి గారడీ
జరగండి జరగండి జరగండీ
Mars-u నుంచి mass-u piece-u వచ్చెనండీ
పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడే కుచ్చు లాగుతాడే
జరగండి జరగండి జరగండీ
Star-u లొక్కటైన star-u వచ్చెనండీ
ముప్పావలా పెళ్లన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే
హస్కు బుస్కు లస్కండి
మరో ఎలన్ మస్కండి
జస్క మస్క రస్కండి risk ఏనండి
Silk shirt-u హల్కండి
రెండు కళ్ల జల్కండి
Bell-u button నొక్కండి
Surprise చెయ్యండి
పాలబుగ్గపై తెల్లవారులు
పబ్జీలాడే పిల్లడే
పూల పక్కపై మూడు పూటలు
Surgical strike చేస్తడే
పిల్లో ఎక్కడో
ఏయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పిల్లో ఎక్కడో ఉంటూనే
కల్లో drone attack చేస్తావే
Super sonic hyper sonic
సరిపడ వీడి speed-uకే
జరగండి జరగండి జరగండీ
Google ఎతికిన gums-u వచ్చెనండీ
ఓయ్ జరగండి జరగండి జరగండీ
పువ్వులొక్కటైన పువ్వు వచ్చెనండీ
Six pack-u లో యముడండీ
System తప్పితే మొగుడండీ
Thunder stormuలా tinder సీమనే
చుడతది వీడి గారడీ
జరగండి జరగండి జరగండీ
Kiss-uల కలాష్నికోవ్ వచ్చెనండీ
పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడే కుచ్చు లాగుతాడే
జరగండి జరగండి జరగండీ
దుమ్ములేపు గుంతకాసు వచ్చెనండీ