Skip to content

Nannu Bilachithiva

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

నను పిలచితివ నా యేసు రాజా కమ్మని నీదు స్వరముతో నా దేవా రమ్మంటివ నీ దరికి నీ నీడన్ నెమ్మది పొందు మనుచు రక్తంబు గారు చున్న హస్తంబులను చాపి నిత్యంబు నీతో నుండను నా పాప భారంబు నీవే మోయుచు నెమ్మితో రమ్మని పిలుచు చున్నావా ఈ సులువ ఘోరమున్ ఇక చూడలేనయ్యా ఇలచేసినట్టి నా పనులు నిన్ బట్టి కొయ్యపై బెట్టి గుట్టెనే అయ్యయ్యో కఠినాత్ముడనువో ప్రభు నను పిలచితివ నా యేసు రాజా కమ్మని నీదు స్వరముతో నా దేవా రమ్మంటివ నీ దరికి నీ నీడన్ నెమ్మది పొందు మనుచు