Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sitar Song
Saketh Komanduri
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా
కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా
నువు చెప్పేలోగా రానే వచ్చేసా హేహే
నిగనిగ పెదవుల్లో మోహాలన్నీ తడిపెయ్ నా
కసి కసి ఒంపుల్లో కాలాలన్నీ గడిపెయ్ నా
పరువపు సంద్రాల లోతులల్లోన మునకెయ్ నా
పదనిస రాగాల మేఘాలన్నీ తాకెయ్ నా
ఆకుపోక చూపనా
ఆశ నీలో రేపనా
గాలే గోలే చేసే తీరాన
నీ కుచ్చిలి మార్చి
ముచ్చట తీర్చేయ్ నా
(ఆనందానా ఆనందానా ఆనంద)
(ఆనంద ఆనంద న న న నా)
(ఆనంద దంద ఆనంద దంద ద ఆ)
సొగసరి దొంగల్లే
సాయంకాలం వచ్చెయ్ నా
బిగుసరి పరువంతో
పిల్లో యుద్దం చేసేయ్ వా
వలపుల వేగంతో వయ్యారేలే వాటెయ్ నా
తలపుల తాపంతో దాహాలన్నీ దాటెయ్ నా
నీలాకాశం నీడన
బిడియాలన్నీ వీడగా
నీలో నాలో రాగం పాడేనా
తొలి పులకింతిచ్చే పూచీ నాదేనా హేహే