Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Champakamala
Karthik, Suchitra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Oh Yammaa Lovely baby
My one and only baby
I missing you u like crazy
Oh tell me gal you always be my love
Oh Yammaa Lovely baby
My one and only baby
I missing you u like crazy
Oh tell me gal you always be my love
I am flowing like a river
Just be with me forever
I won't let you go never
Oh come to me gal
You are in my mind
(Music)
చంపకమాల నన్ను చంపకే బాలా నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా
చంపకమాల నన్ను చంపకే బాలా నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా
బాబ్బాబు నీ మంచే కోరి wanna tell you something వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing
నా problems నాకున్నాయంటా understand my feelings
Oh Yammaa Lovely baby
My one and only baby
I missing you u like crazy
Oh tell me gal you always be my love
I am flowing like a river
Just be with me forever
I won't let you go never
Oh come to me gal you are in my mind
(Music)
కల్లోకొస్తే నువ్వు లేచి నుంచుoటా
నిద్దరంటూ రాకా జోల పాడంటా
బుజ్జిగాడి గోలే వినమoటా
హాయో ఇష్కని వెంటే రాకంటా
నువ్వు రిస్కున పడిపోతావంటా
హే నాకున్నదొకటేనటా అది నా మాట వినబోదంటా
అరె నువ్వంటే పడి చస్తదంట
దాన్ని కంట్రోలు చేయలేని తంటా
నువ్వు లోవే చెయ్యలేనంటూ ఎస్కేపై పోతుంటే,
నోతారు వేడెక్కి అల్లాడిపోతాదే అల్లాడిపోతాదే చిట్టి గుండే
Understand my feelings
Oh Yammaa Lovely baby
My one and only baby
I missing you u like crazy
Oh tell me gal you always be my love
చంపకమాల నన్ను చంపకే బాలా
ఆస్తి పాస్తులన్నీ పిచ్చ సూపరే వాస్తు లెక్కలన్నీ నచ్చినాయిలే ఆగలేక అర్జెంటైనాదే
నేను రోజా పువ్వే అవునంటా
ముల్లు గుచ్చేస్తుంది వద్దంటా
నేను కోరేది నీ దగ్గరుందే అది లేకుంటే ఏదోళ ఉందే
వయసు నీ మీద బెంగెట్టుకుందే
దాచిపెట్టింది తెచ్చియ్యమందే
దాన్ని అత్తర్లో ముంచేసి,
పాకెట్లో చుట్టేసి, పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయ్ నా చేతికిచ్చేయ్ నీ చిట్టి గుండే
Wanna tell you something ee ee
Oh Yammaa Lovely baby
My one and only baby
I missing you u like crazy
Oh tell me gal you always be my love
I am flowing like a river
You gonna get me never
You gotta think it over our destiny can never become love
చంపకమాల నన్ను చంపకే బాలా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి