Skip to content

Irumbile Oru Idhaiyam (From "Enthiran")

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

You want to feel my kiss Boy you can't touch this Robotic hypnotic Hypnotic Super sonic super star come come come get it super star come come come get it ఇనుములో ఓ హృదయం మోలేచానే ముద్ధిమంటు నిన్నే వలచేయ్నే ఇనుములో ఓ హృదయం మోలేచానే ముద్దేమంటు నిన్నే వలచానే పూజించే యంత్రుడు పువాసన కొచ్చాడు మరమనిషి విన్తోడు మన్మధుడై వచ్చాడు Google కే అందని అందం చూడాలని కోరాడు కాలలే ఎన్నడూ చూడనే ప్రేమే మనదన్నాడు Ro Oh Oh Oh Oh Oo Obo i Robo నే చెవిలో I love you కోరెదా I robo నే చెవిలో I love you కోరెదా I am a super girl ప్రేమించే wrapper girl I am a super girl ప్రేమించే wrapper girl వెన్నెల్లో అందాలే నీవే లే నీవే లే నీ నీలి కన్నులో విద్యుతే దొంగలిస్తా నా నీలి పన్నుల తో నే తానే నవ్విస్తా నా ఎంజిన్ గుండెలని నే సేవకి అర్పిస్తా నీ నిద్ర రాత్రిలో నా సృష్టి ఆపేస్తా ఏ నాడు ఏ పొద్దు నీవాడే బొమ్మేదవుతా Watch me robo shake it I know you want to break it కట్టి మాట గానా నువ్వే షాక్ కొడితే ప్రేమ బూడిదేరా మోటర్ వేగమైతే కౌగిలి రాత్రి బ్యాటరీ అయిపోతే మెమొరీ లో నే సుకుమారం విడిగా దాచుకుంటానే Shutdown నే చేయను పో ఆ రోజంతా చూస్తానే Ro Oh Oh Oh Oh Oo Obo Sensor లన్నీ అడిగే దాకా నాలో అన్నీ చదివానే నీ వల్లే నా నియమం హద్దులు అన్నీ మరిచానే ఎంగిలి లేని దొంగ ముద్దు వధాన కుండ తీసుకోవా రక్తం లేని నా హంగులనే వద్దు పోరా అంటావా జీవ శాస్త్ర భాషలొన్న యంత్రానే ఓ చెలి తారలొకం భాషలొన్న చంద్రుడ్నే నా సఖి చావే లేని శాపం పొంది భువి పైకి వచ్చానే నా ప్రేమ పూవల్లే వాడిపోదు అంటానే Hey Robo మసకొద్దు You want to come and get it boy Oh are you just a robo toy I don't want to break you even though it takes you kind of like a breakthrough you don't even need a clue you be my man's backup i think you need a checkup i can melt your heart down may be if you got one we doing that for ages since in time of sages ముట్టొద్దు దూరం పో నువ్వు కళ్లకు బంధం వేయకు పో ప్రేమ కోరే రోబో నె అవసరం లేదు పో పో ఇనుములో ఓ హృదయం మోలేచానే ముద్ధిమంటు నిన్నే వలచేయ్నే ఇనుములో ఓ హృదయం మోలేచానే ముద్దేమంటు నిన్నే వలచేయ్నే Ro Oh Oh Oh Oh Oo Obo పూజించే యంత్రుడు పువాసన కొచ్చాడు మరమనిషి విన్తోడు మన్మధుడై వచ్చాడు Google కే అందని అందం చూడాలనికున్నాడు కాలలే ఎన్నడూ చూడనే ప్రేమే మనదన్నాడు i Robo నే చెవిలో I love you కోరెదా I am a super girl ప్రేమించే wrapper girl i Robo నే చెవిలో I love you కోరెదా I am a super girl ప్రేమించే wrapper girl i Robo నే చెవిలో I love you కోరెదా I am a super girl ప్రేమించే wrapper girl I am a super girl ప్రేమించే wrapper girl Robotic Hypnotic Hypnotic Super sonic Super star come come come get it Super star you you can't touch this