Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Iddarathival
S. P. Balasubrahmanyam
,
K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఇద్దరతివల దెబ్బకు మద్దెలవలే
మధ్య నిలబడి చివరికి
Murder అయితీ
జోడు వాయింపు ఇంపులో
జోరు కాస్త
బైట పడ్డది దెబ్బకు
Light-u రాగా
సీతాకోక చిలక లేత రామ చిలక
Sexy closeup నాదేలే
Beauty baby సరస లూఠీరాణి వరస
Lovely gossip జోరేలే
సెక్సాడ్డంలో సాయంకాలం
Six o' clock శృంగారం
సీతాకోక చిలక లేత రామ చిలక
Sexy closeup నాదేలే
Beauty baby సరస లూఠీరాణి వరస
Lovely gossip జోరేలే
ఏ పూర్వ పుణ్యమో
ఈ పురుష సింహుడై
వచ్చాడమ్మా తోడు తెచ్చాడమ్మా ఈడు
అందాల రూపమే ఆహ్వాన లేఖగా
తెంచాడమ్మా పువ్వు పెంచాడమ్మ నవ్వు
ఈ ఛైత్రవేళలో చెలిని మలియాడగా
రురు రురు రురు రురు రు
రురు రురు రురు రురు రు
ఈ ప్రేమ మాసమే
ప్రియ మురళి పాడగా
ఒకరి వలపు వయసు పిలుపు
ఒకరి మనసు తెరిచే తలుపు
మతి చెదిరే శృతులు
ముదిరే మగువలిటుల తగలగా
సీతాకోక చిలక లేత రామ చిలక
Sexy closeup నాదేలే
Beauty baby సరస లూఠీరాణి వరస
Lovely gossip జోరేలే
కస్తూరి మోహమే కసికసిగా మారగా
నీకే వేస్తా brake-u
పైకే తీస్తా సోకు
కావేటి రంగడే కలయికలు కోరగా
L o v e అంట హీరో ముద్దే తింటా
నేనల్లుకుందునా వలపు విరిమాలగా
రురు రురు రురు రురు రు
రురు రురు రురు రురు రు
నా ప్రేమ నోములో
తొలి వరమునీయవా
ఒకరి మనసు వలపు కురిసే
ఒకరి సొగసు వలలు విసిరే
లయ ముదిరే అబల జతలు
తబల జతులు పలుకగా
సీతాకోక చిలక లేత రామ చిలక
Sexy closeup నాదేలే
Beauty baby సరస లూఠీరాణి వరస
Lovely gossip జోరేలే
నారీ నారీ లావాదేవి
ఇదేనండి గోవిందం
సీతాకోక చిలక లేత రామ చిలక
Sexy closeup నాదేలే
Beauty baby సరస లూఠీరాణి వరస
Lovely gossip జోరేలే