Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Luckkanna Mate Nillu
Ravanth
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Luck అన్న మాటే nil-o nil-u
Life ఏమో చాల dull-o dull-u
శోకాన ఉంది solo dil-u
Kick అయినా కావాలి full-o full-u
నేనో zero-ని value లేనోన్ని
దెబ్బలతోనే మాన్సు strong అయినా మంచోణ్ని
నేనో ఎర్రోణ్ని అన్ని పోయినోణ్ని
పడిపోతూనే పైకి లేస్తున్న మొనగాణ్డ్ని
నా బాధే నాకు భంగ్
నే చెత్త కుప్ప king
నా fate-e నల్ల రంగు
నే కొమ్మల్లో पतंग
నా బాధే నాకు భంగ్
నే చెత్త కుప్ప king
నా fate-e నల్ల రంగు
నే కొమ్మల్లో पतंग
భంగ్ భంగ్ king king
నేనో కొమ్మల్లో पतंग
భంగ్ బాధే భంగ్ king king
నేనో కొమ్మల్లో पतंग
నలు దిక్కుల్లో ప్రేమెంతున్న
ఓ కొంచెం నా వైపే రానంటుందే
వయసొచ్చిన మనసే ఉన్న
మానసిచ్చే తోడే జత కానంటుందే
సిగ్గు సరమంతా గాల్లో గిరవాటేస
Plastic నవ్వుల్తో కాలం ముందుకు తోసా
నాలా నేనుంటే ఎవరికీ నచ్చని వరస
బయట పడలేక గుండెలోనే తడిసి
నా బాధే
నే చెత్త
నా fate-e నల్ల
నే కొమ్మల్లో
నా బాధే నాకు భంగ్
నే చెత్త కుప్ప king
నా fate-e నల్ల రంగు
నే కొమ్మల్లో पतंग
నే కొమ్మల్లో पतंग
భంగ్ భంగ్ king king
నేనో కొమ్మల్లో पतंग
భంగ్ బాధే భంగ్ king king
నేనో కొమ్మల్లో पतंग