Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oohinchale Oohinchale
Pritam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఓ చెలి నీ చూపులో నేను ఉదయించ
ఓ చెలి చిరు నవ్వులో నన్ను వెలిగించ
ఓ చెలి నీ చూపులో నేను ఉదయించ
ఓ చెలి చిరు నవ్వులో నన్ను వెలిగించ
నువ్వు వెళ్లే దారిలో మనసు పారేసా
నావలా నే ప్రేమలో మునిగిపోతున్న
ఊహించలే
ఊహించలే
(ఓ నిజం)
ఊహించలే
ఊహించలే
రావే చూడే ఇలాగె
కునుకే చెడిందే కనులకే
అమ్మో చెబితే వినదే
కుదురు చెడిందే వయసుకే
రంభ వేసిన బాణమై దూసుకొచ్చేసావ్
తీయగా నా ఊపిరే తీసుకెళ్తున్నావ్
కన్నె సొగసు కత్తికే నన్ను గుచ్చేసావ్
ప్రాణమే ఇస్తానులే అంత నచ్చేసావ్
ఊహించలే
ఊహించలే
(ఓ నిజం)
ఊహించలే
ఊహించలే
ఆశ పోదులే నీ ధ్యాసలో చేరి
చంపినా సరే నవ్వేస్తూ ఉంటానే
ప్రేమలా ఇలా నీ శ్వాస తాకితే
జీవితానికే అది చాలు అంటదే
రకరకాల కలకలం తలంపులో రేపావ్
అందమే కవీజుల మహిమ చూపించావ్
(నువ్వు వెళ్లే దారిలో
మనసు పారేసా
నావలా నే ప్రేమలో
మునిగిపోతున్న)
ఊహించలే
ఊహించలే
(ఓ నిజం)
ఊహించలే
ఊహించలే
(ఊహించలే)
ఊహించలే
(ఊహించలే)
ఊహించలే
(ఊహించలే
(ఊహించలే
ఊహించలే)
ఊహించలే (ఊహించలే)
(ఊహించలే
ఊహించలే)