Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Godari Gattu Meedha
Ramana Gogula
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హే గోదారి గట్టు మీదరామ సిలకవే
ఓ గోరింటాకెట్టుకున్నసందా మామవే
గోదారి గట్టు మీద రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సందామామవే
ఊరంతా సూడు ముసుగే తన్ని
నిద్దర పోయిందే
ఆరాటాలన్నీ తీరక పోతే
ఏం బాగుంటుండే
నాకంటూ ఉన్న ఒకే ఒక్క
ఆడ దిక్కువే
నీతోటి కాకుండా ఆ బాధలు
ఎవరికి చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామసిలకనే
ఆ గీపెట్టి గింజుకున్నా నీకు దొరకనే
ఏయ్ విస్తరి ముందేసి
పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే
ఈగను చేసావే
ఛీ ఛీ చీ సిగ్గేలేని
మొగుడు గారండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్యిమంటూ
మీదికి రాకండోయ్
ఒయ్ ఒయ్ ఒయ్ గంపెడు పిల్లలతో
ఇంటిని నింపావే
సాపా దిండు సంసారాన్ని మెడెక్కించ్చావే
ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దయ్యా
గురకెట్టి పడుకోరే గూర్కాల్లాగా మీవాళ్లు
ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్ళయి చాన్నాళ్లే అయినాగాని మాస్టారు
తగ్గేదే లేదంటూ నా కొంగెనకే పడుతుంటారు
ఏ గోదారి గట్టు మీద రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సందామామవే
హెహేయ్
ఉహుహూ
లల లాల లాల
ఉఉఊ
ఎహెహేయ్
ఒహోహో హొయ్
లల లాల లాల
ఊహూ
కొత్త కోకేమో కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని
చెవిలో చెప్పిందే
ఈ మాత్రం hint-he ఇస్తే
Sent-eh కొట్టేయనా
ఓ రెండు మూరల మల్లెలు
చేతికి చుట్టేయినా
ఈ అల్లరి గాలేమో అల్లుకుపొమ్మందే
మాటలతోటి కాలక్షేపం మానెయ్ మంటుండే
అబ్బా కబడి కబడి అంటూ కూతకు వచ్చేయ్ నా
ఏమండోయ్ శ్రీవారు మళ్లీ ఎప్పుడో అవకాశం
ఏంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం
ముద్దులతో చెరిపెద్దాం
నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామసిలకనే
ఆ నీ జంట కట్టుకున్న సందమామనే