Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Erra Gulaabi Virisindi
S.P. Balasubrahmanyam, S. Janaki
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
రురూరురూ రురురురూ రురురురురురూ
రురూరురూ రురురురూ రురూరురూ
ఎర్రగులాబి విరిసినది తొలిసారి
నను కోరి ఆశే రేపింది నాలో
అందం తొణికింది నీలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబి విరిసినది తొలిసారి
నిను కోరి ఆశే రేపింది నీలో
అందం తొణికింది నాలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబి విరిసినది
లతనై నీ జతనై
నిన్నే పెనవేయనా
కథనై నీ కలనై
నిన్నే మురిపించనా
నేనిక నీకే సొంతము
న న న న న
నీకెందుకు ఈ అనుబంధము
న న న న న న న న న న న నా
ఈ ఎర్రగులాబి విరిసినది
తొలిసారి నను కోరి
ఆశే రేపింది నీలో
అందం తొణికింది నాలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబి విరిసినది
పెదవిని ఈ మధువునూ
నేడే చవి చూడనా
నాదని ఇక లేదని
నీకే అందివ్వనా
వయసుని వయసే దోచేది
న న న న న న
అది మనసుని నేడే జరిగేది
న న న న న న న న న న న నా
ఈ ఎర్రగులాబి విరిసినది
తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నాలో
అందం తొణికింది నీలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబి విరిసినది
నననన నననన నననన అహహా