Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Guvva Gorinkatho
Mano
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండూ నా గుండెలో
మ్రోగిందిలే వీణ పాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటానూ నీ జంట గోరింకనై
అరె గువ్వా గోరింకతో
ఆడిందిలే బొమ్మలాట
నిండూ నా గుండెలో
మ్రోగిందిలే వీణ పాటా హా
జోడు కోసం గోడ దూకే వయసిది
తెలుసుకో అమ్మాయిగారు
అయ్యో పాపం అంత తాపం
తగదులే తమరికి అబ్బాయి గారూ
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం
కోరుకున్నానని ఆట పట్టించకు
చేరుకున్నానని నన్ను దోచేయకు
చుట్టుకుంటాను సుడిగాలిలా
అరె గువ్వా హ గోరింకతో హ
ఆడిందిలే బొమ్మలాట
హే నిండూ అహ నా గుండెలో అహ
మ్రోగిందిలే వీణ పాటా హా హోయ్ హొయ్
కొండనాగు తోడు చేరే
నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె పొందులో
ఉందిలే ఎంతో సంతోషం
పూవులో మకరందమూ ఉందే నీ కోసం
తీర్చుకో ఆ దాహమూ వలపే జలపాతం
కొంచమాగాలిలే కొర్కె తీరేందుకూ
దూరమవుతానులే దగ్గరయ్యేందుకూ
దాచిపెడతానూ నా సర్వమూ
హే గువ్వా గోరింకతో హోయ్
ఆడిందిలే బొమ్మలాట
అహ నిండూ నా గుండెలో అహ
మ్రోగిందిలే వీణ పాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటానూ నీ జంట గోరింకనై