Reppakelaa Vodhaarpu
Shakthisree Gopalan, Leon James
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
రెప్పకెలా ఓదార్పు కన్ను ఎండమావి చూపు
నా మదిలో నిట్టూర్పు తరిమెను నీ వైపు
ఆశ నీ మీదేనయా
మనసిదనీ కసి కలని కైపెక్కనీవు
రారా నా వీర
కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర
మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర
కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర
నీ తోడే నాలో వరునై పొంగేనే
వీచే గాలుల విరహం నీవే బావా రా
నా జోడు వచ్చిపో కొంచెం ఇచ్చిపో
నన్ను మించిపో నీదాన రా
పూచేనే ఓ రోజా పువ్వు నే కాదా వేచెయ్
నన్నే పంచుకో కొంచెం తుంచుకో నను వంచుకో నా ప్రాణమ
నీవల్లే నే నను మరిచా నిమిషంలో
వచ్చి పోయే వానజల్లే నీలా మారెను
రారా నా వీర
కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర
మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర
నీ తోడే నాలో వరునై పొంగేనే
(రారా నా వీర
రారా నా వీర
రారా నా వీర
రారా నా వీర)
కార్తీకమాసం చెలి నీ కోసం చలి కాచు నను దాచు
కలిగేరో నది ఒలికేరో మది ఒణికేరో నీ మత్తులో
నాలో తాపం ఓ జలపాతం ఉరికేలే అలవోలె
ఉసురులే ఉరి తీసెలే ఉన్నచోటనే నీ తలపులో
దాచేదాపు ఎద తేనె కురిసేలే
కోటిజన్మం పుణ్యమేగా నీవె నా సొంతం
రారా నా వీర
కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర
మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర
కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర
నీ తోడే నాలో వరునై పొంగేనే