Ninu Chuche Kannulu
Dr.Satish Kumar,Nissi Jhon
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
నిను చూసే కన్నులు
నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు
ఇమ్ము యేసయ్యా
నిను చూసే కన్నులు
నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు
ఇమ్ము యేసయ్యా
నిను చేరే పాదములు
నాకు ఇవ్వయ్యా
నిను చేరే పాదములు
నాకు ఇవ్వయ్యా
నీ మాట వినే చెవులు
ఇమ్ము యేసయ్యా
నిను చూసే కన్నులు
నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు
ఇమ్ము యేసయ్యా
నిను చూసే కన్నులు
నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు
ఇమ్ము యేసయ్యా
కన్నీటి ప్రార్ధన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా
కన్నీటి ప్రార్ధన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా
నీ కొరకే జీవించే
సాక్షిగ మార్చయ్యా
నాలోనే నిను చూపే
మాదిరి నివ్వయ్యా
నిను చూసే కన్నులు
నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు
ఇమ్ము యేసయ్యా
నిను చూసే కన్నులు
నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు
ఇమ్ము యేసయ్యా
అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా
అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా
కోపతాపములను దూరపరచయ్యా
అందరినీ క్షమియించే మనస్సు ఇవ్వయ్యా
నిను చూసే కన్నులు
నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు
ఇమ్ము యేసయ్యా
నిను చూసే కన్నులు
నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు
ఇమ్ము యేసయ్యా
నిను చేరే పాదములు
నాకు ఇవ్వయ్యా
నిను చేరే పాదములు
నాకు ఇవ్వయ్యా
నీ మాట వినే చెవులు
ఇమ్ము యేసయ్యా
నిను చూసే కన్నులు
నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు
ఇమ్ము యేసయ్యా
నిను చూసే కన్నులు
నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు
ఇమ్ము యేసయ్యా