Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Lipileni Kanti Bhasha
S. P. Balasubramaniam, S. Janaki
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
లిపి లేని కంటి బాస
తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా ఇలా చదవనీ
నీ లేఖనీ ప్రణయ లేఖని
బదులైన లేని లేఖ
బ్రతుకైన ప్రేమ లేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ
నా లేఖనీ ప్రణయ లేఖని
లిపి లేని కంటి బాస
తెలిపింది చిలిపి ఆశ
అమావాస్య నిశిలో
కోటి తారలున్న ఆకాశం
వెలుగుతోంది వేదన తానై
విదియనాటి జాబిలి కోసం
వెలుగునీడలెన్నున్నా
వెలగలేని ఆకాశం ఊ
లలలల అఆ లలలల అఆ
తనన తనన తనన తనన
ఎదుగుతూ ఉంది వెన్నెల తానై
ఒక్కనాటి పున్నమి కోసం
లిపి లేని కంటి బాస
తెలిసింది చిలిపి ఆశ
అక్షరాల నీడలలో
నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో
నీ పెదవులు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై
నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే
గడియ వేసుకున్నాను
ఘడియైన నీవు లేక
గడపలేక ఉన్నాను
బదులయిన లేని లేఖ
బ్రతుకయిన ప్రేమ లేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ
నీ లేఖనీ ప్రణయ లేఖని
లిపి లేని కంటి బాస
తెలిసింది చిలిపి ఆశ