Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yadike
Sid Sriram
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మనస్సే తెరిచేశావే
యాడనుంచి నీవొచ్చావే
యాడికే యాడికే నన్ను తీస్కెళ్తావ్ నీతో పాటే
యాడికే యాడికే రావాలి నీతో పాటే
యాడికే రాను నీతో పాటే
ముళ్లో పువ్వో పోయే దారేదైనా నిన్నే నమ్మి వచ్చానే
అడవికుర్రవాన్ని ఒక గొర్రెపిల్లలాగ నీవెంటే వస్తున్నానే
ముళ్లో పువ్వో పోయే దారేదైనా నిన్నే నమ్మి వచ్చానే
అడవికుర్రవాన్ని ఒక గొర్రెపిల్లలాగ నీవెంటే వస్తున్నానే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
చేపకేమో రెక్కలంటించి నేర్పుతున్నావే ఎగిరేదెట్టాగో
నింగిపైకిసిరి ఇన్నాళ్లు యాడున్నావే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
నీ కన్నుల్నే అద్దంలా చేసి నా సిగ్గుల్నే రాజేసావే
నాలోని దుమ్మూ ధూళి దులిపి వెల్ల వీస్తున్నావీ ఎదకే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
ఓ భూమినుంచి స్వర్గానికే
ఓ వానవిల్లు నిచ్చెనేశావే
మనసు దారాన్నే లాగుతున్నావే నువ్
స్వర్గం వీడి భూమికొస్తే
తూరుపింత సూరీడే వస్తే
కనుతెరిచి చూసేలోగా చెరిగిపోతావేమో
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే