Skip to content

Ninne Ninne (From "Desamudhuru")

Chakri & Kousalya
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే दिल से दिल से इश्क़ किया तुमसे వాయే వాయే వాయే వాయే వాయే వాయే రాయే రాయే రాయే రాయే రాయే రాయే ఇనవా ఇనవా ఇనవా ఏందే నీ గొడవ నీతోనే जीना मरना समझा नहीं ये क्या నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే दिल से दिल से इश्क़ किया तुमसे నిన్నే నిన్నే దేవుడిచ్చిన అందాలు అయ్యో పాపం పరువాలు చెయ్యమాకే మట్టి పాలు చుట్టుకుంటాయి పాపాలు నువ్వు లేక నే లేనే నిన్ను విడిచి పోలేని నీళ్లు లేని బావిలోనే దూకి నేను చస్తానే ఇనవే నువ్ ఇనవే ఒసే ఇనవే ఎహె ఇనవే (నిన్నే) నిన్నే (నిన్నే) నిన్నే (నిన్నే) నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే दिल से दिल से इश्क़ किया तुमसे నిన్నే రాయే, రాయే నిన్నే, నిన్నే, నిన్నే ఎందుకొచ్చిన ఎదాంతం చెయ్యమకే రాద్ధాంతం బ్రహ్మకైనా రిమ్మ తెగునే ఏమిటి పోయే కాలం ఎందుకింత గ్రహచారం చూసుకో నీ అవతారం ఎక్కడైనా ఉండదమ్మా ఇంతకన్నా అవతారం ఇనవే ఎహె ఇనవే ఒసే ఇనవే ఏదోటనవే (నిన్నే) నిన్నే (నిన్నే) నిన్నే (నిన్నే) నిన్నే నిన్నే (నిన్నే) నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే दिल से दिल से इश्क़ किया तुमसे వాయే (వాయే) వాయే (వాయే) వాయే వాయే వాయే వాయే రాయే (రాయే) రాయే (రాయే) రాయే రాయే రాయే రాయే ఇనవా ఇనవా ఇనవా ఏందే నీ గొడవ నీతోనే जीना मरना समझा नहीं ये क्या (నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే)