Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nee Guduchedirindi
Ilaiyaraaja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారూ
ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారూ
నిన్నెవరు కొట్టారూ ఎవరు కొట్టారూ
కనులా నీరూ రానీకూ కానీ పయనం కడవరకూ
కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేనూ
నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారూ
ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారూ
నిన్నెవరు కొట్టారూ ఎవరు కొట్టారూ