Skip to content

Neeli Vennila

K. S. Chitra, Koti & S. P. Balasubrahmanyam
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

నీలి వెన్నెల జాబిలి నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని రామరి నాదారి అందుకో ప్రేమని నీలికన్నుల కోమలి నీలి వెన్నెల జాబిలి నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని చేరని నీదారి పొందని ప్రేమని రాగా వీదుల సాగాని నా వలపుల కోవెల మంటపం నీ రాకకు పలికెను స్వాగతం సిరిమల్లెల రువ్ సోయాగం తొలిప్రేమకు ఆయాను తోరణం ప్రేమలే పెన వేయగా ఆశలే నెరవేరగా అనురాగ సిరులు సరసాల సుధలు మనసారా మరులు పండించుకుందామ నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరేదా నీజత నా కుంకుమ రేఖల బంధమా జత చేరుమ జీవన రాగమా కాలమా అనుకులము కానుకా సుముహుర్తము గోరింటా పూల పొదరింటిలోనా నీ కంటి దీపమై జంట చేరానా నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని చేరని నీదారి పొందని ప్రేమని రాగా వీదుల సాగాని నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని రామరి నాదారి అందుకో ప్రేమని నీలికన్నుల కోమలి