Banthi Laanti Banthayi
K. S. Chitra, Koti & S. P. Balasubrahmanyam
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
బంతిలాంటి బత్తాయి వారేవ
బన్నులాంటి అమ్మాయి వారేవ
దొరగుంది బొప్పాయ వారేవ
దొంగ ముద్దులిమ్మంది వారేవ
చేతపట్టుకున్న చేయిచేసుకున్న చెంగు చెంగు మంటుంటే హయ్ హయ్
కోసి తీసుకున్న జూస్ తీసుకున్న మోజు మీద జూర్రుకుంటే లోలోలాయి
బంతిలాంటి బత్తాయి వారేవ
బన్నులాంటి అమ్మాయి వారేవ
దొరగుంది బొప్పాయ వారేవ
దొంగ ముద్దులిమ్మంది వారేవ
కులికేటి పరువాలు కుశలాలు అడిగాయి
నీ కౌగిలింత ఘాటుకోరి వచ్చానోయి అల్లరి ప్రేమికుడు
అదిరేటి అదరాలు కథలేవొ తెలిపాయి
తొలి ముద్దుకేమొ సంతకాలు అడిగేవేల మొదలైంది రగడ
జగదగిరి జాతరలో జమకుజమ చుడాలి
మొదలు సిరి పాతరలో మొదటి ముడి విడాలి
గమ్మలూరి పిల్ల సమ్మలూరి కిల్ల చెమ్మలారబెట్టుకుంటే హయ్ హయ్
నిమ్మచెక్క తింటు చెమ్మచెక్కలంటు తిమ్మిరెక్కుతున్నవేల లోలోలాయి
బంతిలాంటి బత్తాయి వారేవ
బన్నులాంటి అమ్మాయి వారేవ
దొరగుంది బొప్పాయ వారేవ
దొంగ ముద్దులిమ్మంది వారేవ
విజిలేసే నా ఈడు గజ్జలేదో పాడింది తపిటైన మద్దెలైన తబలాలైన చూడని బీటుంది
గజనిమ్మ పండంటి నజరాన నిదంది నా గజ్జఘల్లుమన్నవేల ఒళ్ళు ఒళ్ళు తడిమైతుంది
సిగతరగ ఎమ్ వయస్సు సెగల చలి రేపింది
సొగసురుగ నీ దురుసు పగటి గిలి చూపింది
తాళమేసుకుంటు తాయిరాలు తింటు తాపమంత తీర్చుకుంటే హయ్ హయ్
హార్ట్ బీటు వింటు హంగుచెసుకుంటు హజరైనమోజులు లొలొలాయి
బంతిలాంటి బత్తాయి వారేవ
బన్నులాంటి అమ్మాయి వారేవ
దొరగుంది బొప్పాయ వారేవ
దొంగ ముద్దు ఇమ్మంది వారేవ వారేవ