Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sakhuda Divya Sakhuda
Hosanna Minisries Official
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సక్కుడా దివ్య సక్కుడా
ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము
కాదే ఈనాటిది
ఏనాటికే వేడిపోదు
విభుడా యేసయ్యా
ఇన్నినాళ్ళ దింతి క్రాపిక
పలికే గీతికో
సక్కుడా దివ్య సక్కుడా
ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము
కాదే ఈనాటిది
మౌన రాగమే మధుర గానమై
మరుపురానిదై మదిలో నిలిచేగా
మౌన రాగమే మధుర గానమై
మరుపురానిదై మదిలో నిలిచేగా
పూనించని శోధనలే
శృతి లయలు నేర్పినాయి
అనుశ్రమలో నడిపినాయి
నీ ప్రేమ శిఖరానికి
ఏకాంత వేళలో
ఈ కాంతి లేకుందును
నా పాదములు జారక
కాపాడే యేసయ్యా
సక్కుడా రాసివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను
సక్కుడా దివ్య సక్కుడా
ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము
కాదే ఈనాటిది
నిండు మనసులో ప్రేమ దీపమై
మారు మనసుకై సత్య మార్గమై
నిండు మనసులో ప్రేమ దీపమై
మారు మనసుకై సత్య మార్గమై
పలికే ప్రేమ నీవై
నీవు నాతో నున్నావు
మా హృదయ సీమ నీవే
మహారాజుగా నిలిచావు
నీవు నా ముందుగా
నడిచే కాపరిగా
నా చే వేడక్క
నడిపించే యేసయ్యా
సక్కుడా రాసివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను
సక్కుడా దివ్య సక్కుడా
ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము
కాదే ఈనాటిది రమ్యమైనది భాగ్యమైనది నిత్యమైనది సరిపోర్చలేనిది
రమ్యమైనది భాగ్యమైనది నిత్యమైనది సరిపోర్చలేనిది
నీ మహిమ రోజ్యమందు సీయోను శిఖరమందు
నీ పరవసించి పాడే గొప్ప భాగ్యమిచ్చినావును
నూతనమైనది ఎవరూ పాడలేని శ్రేష్టమైన గీతం
నీ పాడెద యేసయ్యా సత్కుడ రాసిరి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను నిత్యము నిను కీర్తించెదను
సక్కుడా దివ్య సక్కుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము కాదే ఈనాటిది ఏనాటికే విడిపోదు
విభుడా యేసయ్యా ఇన్నినాళ్ళ దిల్లిజ్ఞాపిక పలికే గీతిక
సక్కుడా దివ్య సక్కుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము కాదే ఈనాటిది