Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chantyna Bujjaina
Kalyani Malik, Smitha & Vasundhara Das
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మనకు తగు మనిషోకడుండి వాడిలోన వేడివుంటే
ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే
చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్థైనా
జానైనా శీనైనా boy friend కాబోయేదెవడైనా... సై
స స స్స సై
నువు సై అన్న అనకున్న సై
చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్థైనా
జానైనా శీనైనా boy friend కాబోయేదెవడైనా... సై
స స స్స సై
నువు సై అన్న అనకున్న సై
Face కి mask ఉన్న चलता है మనసుకి వేస్కోకురా
పరిచయమవకున్న పరవానై ఫిగరుని miss కాకురా
ఉన్నది మాలో vacancy (Take a chance baby)
కలిసెను మీతో frequency (Make a move baby)
కిస్సిస్తూ kilo లెక్కన అప్ అప్ ఆపైనా
కొలిచేస్తూ గజాలెక్కన (One more Inch)
నచ్చినవన్నీ చేసిన వాడికి వెచ్చని currency ఇచ్చేసేందుకు సై
స స స్స సై
నీ కుడి నాకు ఎడమైంది సై
Arts ఐనా, Science ఐనా ఆమాటకొస్తే ఏ group ఐనా
Husk ఐనా, risk ఐనా ఎదురొస్తే ఏ కోర్ని కిస్కైనా సై
స స స్స సై
ఈ సమయాన ఎవడైనా సససస్స సై
Fifty percent dress ల్లో పిలుపే తెలిసిందిలే
Hundred percent అందంలో ఆటకు తయ్యారేలే
మొదలెట్టాలొక one day match (Come on baby come on)
మనకింకెందుకు net practice (Get on baby get on)
నీ body play ground గా (Nobody umpiring)
ముచ్చెమటే score board గా
ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో ఆపెయ్యేందుకు సై (స సై స సై స సై)
స స స్స సై (స సై స సై స సై)
మీరేమన్న అనుకున్న సై