Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Aakaasam Nee Haddhu Ra
Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
తానే తన నానే
తన నానే తన నానే
తానే తన నానే
తన నానే
తానే తన నానే
తన నానే తన నానే
తానే తన నానే
తన నానే
నడి గుండెల్లో నిప్పుంది
మండించు దాన్ని
ఆ మంటల్లో వెలిగించు నీ రేపటిని
సుడిగుండాలు ఎదురైనా లెక్కించకు దేన్నీ
ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని
ఒడ్డున ఉండి రాళ్లేస్తారు
నీ పస తెలియని చెత్త జనాలు
రత్నంలా నువు తేలిననాడు
మూసుకుపోవా వాగిన నోళ్లు
ఒడ్డున ఉండి రాళ్లేస్తారు
నీ పస తెలియని చెత్త జనాలు
రత్నంలా నువు తేలిననాడు
మూసుకుపోవా వాగిన నోళ్లు
ముక్క చెక్కలుగా విరిచెయ్
నీకెదురుపడిన చిక్కులని
ఉక్కు రెక్కలతో ఎగరెయ్
నిను నమ్ముకున్న నీ కలని
తానే తన నానే
తన నానే తన నానే
అదిగో ఆకాశం నీ హద్దరా
తానే తన నానే
తన నానే తన నానే
దాన్నందే అవకాశం వదలొద్దురా
ఇటురా అని చిటికేసావో
గెలుపెందుకు దిగి రావాలి
నీకు మరి మిగతా వాళ్లకు
తేడా ఎట్టా తెలియాలి
గర్వంగా చెప్పుకునేందుకు
నీకూ ఓ కథ కావాలి
చెమటోడ్చి పొందిన విజయం
పరిమళమై నిను చేరాలి
కన్ను చిన్నగున్నాదంటూ
చిన్న కలలు కంటామా
లేనిపోని పెదరికంలో
వాటికి గిరిగీస్తామా
మట్టిలోకి వెళిపోయామో
మళ్లీ పుట్టి వస్తావా
ఉన్నదొక్క జీవితమే
ఊరికే వదిలేస్తామా
మనసు పెట్టి పని చేస్తూ
ఓర్పుతోనే అడుగేసెయ్యి
నీదైన మార్పుగా నేడే
సరికొత్త చరితనే రాసెయ్
తన్నే నననానే నననానే నననానే
తన్నే నననానే నననానే నానే
తన్నే నననానే నననానే నానే నానే
తానే తన నానే తన నానే నానే
తానే తన నానే
తన నానే నానే
తానే తన నానే
తన నానే నానే
తానే తన నానే
తన నానే నానే
ఆకాశం నీ హద్దురా
పరా పర పర పర పర పర
పర పర పర పర పర పర పర
ఏ పర పర పర పర పర పర పర
ఏ పర పర పర పర పర పర పర
పర పర పర పర పర పర పర