Orey Mama Yesukora Sukka
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
చిత్రం: సిపాయి చిన్నయ్య (1969)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఎల్. ఆర్. ఈశ్వరి
ఒరే మావా. ఆ... ఆ. హా... ఒరే మావా. ఆ. ఆ.
ఒరే మావా ఏసుకోర సుక్క... తెచ్చి పోసేను సక్కని సుక్క
ఏసుకో. ఏసుకో. సుక్క ఏసుకోరా...
ఒరె. మావా. మావా. మావా. మావా.
అరే బావా నంచుకోరా ముక్కా. అది నవిలేవు దాల్చిన చెక్కా
నంచుకో... నంచుకో. నంచుకోర ముక్కా
ఒరే మావా ఏసుకోర సుక్క... తెచ్చి పోసేను సక్కని సుక్క
ఏసుకో. ఏసుకో. సుక్క ఏసుకోరా...
ఈ రేతిరి చెయరా జల్సా. హోయ్. ఎక్కాలి చక్కని నిషా
ఈ రేతిరి చెయరా జల్సా. హోయ్. ఎక్కాలి చక్కని నిషా
వేసేయ్ సుక్కా. కొరికెయ్ ముక్కా. రెండు కలిస్తే వరెవ్వా...
నే గూములో ఊగాలిరా. తాగర మళ్ళీ మళ్ళీ
ఈ కైపులో. మైమరపులో...
అరే మావా. ఆ... ఆ. హా... అరే మావా. ఆ. ఆ.
హొయ్ పోకిరి సూపులు నీవి. హోయ్ పొగరు వగరు నాది
వేడి సలవా... తీపి కారం... ఇద్దరిలోనా ఉన్నై
నీ కంటికి సోకైనది... నేనే నేనే కాదా
రంగేళిని. సింగారిని... రంభా మేనకనౌతా
ఒరే మావా ఏసుకోర సుక్క... తెచ్చి పోసేను సక్కని సుక్క
ఏసుకో. ఏసుకో. సుక్క ఏసుకోరా...
అహ. పిల్లే కదరా కులాసా... అది కల్లును మించిన నిషా
అహ. పిల్లే కదరా కులాసా... అది కల్లును మించిన నిషా
పిల్లా... కల్లుపెదవికి వస్తే అల్లిబిల్లి తమాషా
మందెందుకు మగరాయడా... అందం అగ్గిబరాటా
అందాలను తగ్గెయ్యరా... అప్పుడు సూడు మజాకా
ఒరే మావా. ఆ... ఆ. ఒరే మావా. ఆ. ఆ.
ఒరే మావా ఏసుకోర సుక్క... తెచ్చి పోసేను సక్కని సుక్క
ఏసుకో. ఏసుకో. సుక్క ఏసుకోరా...