Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Accha Telugandhame
Sid Sriram
,
Anudeep Dev
,
Namitha Babu
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నింగిలో తారక నేలపై వాలెనే
కన్నుల పండగై కాలమే ఆగెనే
ప్రేమనే బాణమే నన్నిలా తాకెనే
నేననే ప్రాణమే నువ్వుగా మారెనే
బుజ్జి గుండె వెండితెర
నిన్ను చూసి మెచ్చుకుంది
కోరుకున్న heroine నువ్వనీ
Dreamland theatreఏ నిన్ను బొమ్మ గీసుకుంది
రెప్పమూయకుండా రోజు చూసుకోవాలని
అచ్చ తెలుగందమే నీలా కలిసే
అంబరాలనందెనే నాలో మనసే
గాలిలో పతంగమై వయసే ఎగసే
నా రేపు మాపు పయనమే
నీతో జత కలిసే
"You are my love" "Oh my baby"
"You are my love" "Meri jaan"
"You are my love" "Oh my baby"
"You are my love" "Meri jaan"
"You are my love" "Oh my baby"
"You are my love" "Meri jaan"
"You are my love" "Oh my baby"
"You are my love" "Meri jaan"
ఇప్పటి వరకు ఇలా
మనసు తన చప్పుడు
తను వినలేదు కదా
నిన్నటి వరకు కల
అసలు తన రంగును
తను కనలేదు కదా
గుర్తుకురాదసలే ఏ రోజు ఏ వారం
తిరుగుట మానినదే నా గది గడియారం
ఇన్నినాళ్ళ ఒక్క నేను
ఇద్దరల్లే మారినాను
తట్టి లేపినవే నాలో ప్రేమనీ
పక్క పక్క నువ్వు నేను
పండుగల్లే ఉంది సీను
అద్భుతంగా మార్చినావు ప్రతి ఒక్క frameని
అచ్చ తెలుగందమే నీలా కలిసే
అంబరాలనందెనే నాలో మనసే
గాలిలో పతంగమై వయసే ఎగసే
నా రేపు మాపు పయనమే
నీతో జత కలిసే
"You are my love" "Oh my baby"
"You are my love" ""Meri jaan"
"You are my love" "Oh my baby"
"You are my love" "Meri jaan"
"You are my love" "Oh my baby"
"You are my love" "Meri jaan"
"You are my love" "Oh my baby"
"You are my love" "Meri jaan"
నెమ్మది నెమ్మదిగా దరికి నను
పిలిచిన చనువుకు పడిపోయా
దగ్గర దగ్గరగా జరిగి
నీ కౌగిలిలో జతపడిపోయా
ఎప్పుడు చెరిగినదో సిగ్గుల సరిహద్దు
చప్పున దొరికినదే చక్కెర తొలిముద్దు
వేచి ఉన్న గుండెలోకి
నన్ను నేను పంపినాను
చుంబనాల సంబరాల దారిగా
నాకు నువ్వు నీకు నేను
సంతకాలు చేసినాను
నింగి నేల నీరు నిప్పు
గాలి వాన సాక్షిగా
అచ్చ తెలుగందమే నీలా కలిసే
అంబరాలనందెనే నాలో మనసే
గాలిలో పతంగమై వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే
నీతో జత కలిసే
"You are my love""Oh my baby"
"You are my love" "Meri jaan"
"You are my love" "Oh my baby"
"You are my love" "Meri jaan"
"You are my love" "Oh my baby"
"You are my love" "Meri jaan"
"You are my love" "Oh my baby"
"You are my love" "Meri jaan"