Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Madhuram Madhuram
S.P.Balasubramanyam & Chitra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మధురం మధురం మధురం మధురం
మధురం మధురం మధురం మధురం
ప్రణయం మధురం కలహం మధురం క్షణమో సగమో విరహం మధురం
సరసం మధురం విరసం మధురం చికురం మధురం చుబుకం మధురం
సరసం మధురం విరసం మధురం చికురం మధురం చుబుకం మధురం
అందం అందం అని ఊరించే అందాలన్నీ అసలే మధురం
మధురం మధురం నయనం మధురం కులుకే మధురం కురులే మధురం
గమనం మధురం జగనం మధురం లయలో సాగే పయనం మధురం
గమనం మధురం జగనం మధురం లయలో సాగే పయనం మధురం
ఎదరే ఉంటే అదిరే మధురం చెదిరే జుట్టు చేమటే మధురం
సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగర మధనం
సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగర మధనం
అన్నీ మధురం అఖిలం మధురం ఆమే మధురం ప్రేమే మధురం
అన్నీ మధురం అఖిలం మధురం ఆమే మధురం ప్రేమే మధురం
అన్నీ మధురం కనులే మధురం కలలే మధురం కొంచెం పెరిగే కొలతే మధురం
అన్నీ మధురం కనులే మధురం కలలే మధురం కొంచెం పెరిగే కొలతే మధురం
మనసే మధురం సొగసే మధురం విరిసే పెదవుల వరసే మధురం
ఉదయం దాచే మధురిమ గారి ఉదరం మధురం హృదయం మధురం
తాపం మధురం శోకం మధురం అలకే చిలికే కోపం మధురం
అలుపే మధురం సులుపే మధురం అతిగా మరిగే పులుపే మధురం
అలుపే మధురం సులుపే మధురం అతిగా మరిగే పులుపే మధురం
అధరం మధురం ఎదనం మధురం పెరిగి చిరిగి తిలకం మధురం
బాలా మధురం డోలా మధురం లీలా మధురం హేలా మధురం
బాలా మధురం
మధురం మధురం
డోలా మధురం
మధురం మధురం
లీలా మధురం హేలా మధురం
జో జో మధురం
మధురం
జోలా మధురం
మధురం
మనువాటకిదే ఫలితం మధురం
ఆ ఉమ్
మధురం మధురం ప్రణయం మధురం మధురం మధురం విరహం మధురం
సరసం మధురం విరసం మధురం నయనం మధురం వదనం మధురం
సరసం మధురం విరసం మధురం నయనం మధురం వదనం మధురం
అన్నీ మధురం అఖిలం మధురం మనమే మధురం ప్రేమే మధురం