Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rambai Neemeeda Naku
Suresh Bobbili
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
విచిత్రలా ఈ ప్రేమ
ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటే జన్మస్థానం అంటూ
కొత్త కథలాగా మొదలైతదమ్మ
బొట్టు పెట్టుకు చందమామ
ఈ నేల మీద పుట్టెనమ్మ
అడుగు మొపుతుంటే గోడుగులాగ మారి
పూల కొమ్మల వంగెనమ్మ
అందాలు ఓ ముద్దుగుమ్మ
గుండె గీసుకున్నదే నీ బొమ్మ
ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు
రాసిస్తా ప్రతి ఒక్క జన్మ
నువ్వంటే చచ్చేంత ప్రేమ
అది మాటల్లో చెప్పలేనమ్మ
నీ జంట కోసం చితిమంట దాక
అడుగుల్లో అడుగేస్తనమ్మ
ముసి ముసి నవ్వుల్లో
ముత్యాలు ఒలుకంగా
ముసి ముసి నవ్వుల్లో
ముత్యాలు ఒలుకంగా
తొలిసారి నీ చూపు తనువార తాకంగా
పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగా
రాంబాయీ నీ మీద నాకు మనసాయనే
ఏనాడు నిన్ను వీడిపొని నీడైతనే
రాంబాయీ నీ మీద నాకు మనసాయనే
మదిలోనా నిన్ను వీడిపోని నీడైతనే
బొట్టు పెట్టుకు చందమామా
ఈ నేల మీద పుట్టెనమ్మ
అడుగు మోపుటంటే గోడుగులాగా మారి
పూల కొమ్మలు వంగెనమ్మ
విచిత్రలా ఈ ప్రేమ
ఏ అంతరాలు ఎంచదమ్మ
మనసొక్కటే జన్మస్థానం అంటూ
కొత్త కథలాగా మొదలైతదమ్మా
రాజ్యమేది లేదుగాని రాణిలాగా చూసుకుంటా
కోట కట్టలేనుగా కాని కళ్లల్లో
నిన్నే దాచుకుంటా
రాత ఎట్ల రాసి ఉన్నా
ఆ మార్చి నీతో సాగుతుంది
స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే
ప్రతిరోజు పంచుకుంట
నిన్ను గన్న మీ నానకన్నా
అల్లారు ముద్దుగ సాకుకుంట
నీకు కోపం వస్తే కూడా దూరముంటాను
నువ్వు గీత గీస్తే నేను దాటనంట
కంటి నీరు కంటి రెప్ప దాటకుండ
కాటుకై కావలుంటా
రాంబాయీ నీ మీద నాకు మనసాయెనే
ఏనాడు నిన్ను వీడిపోయి నీడైతనే
ఓ రాజు నీమీద నాకు మనసాయెరా
మదిలోన నను వీడిపోని నీడైతివి రా
రాంబాయీ నీ మీద నాకు మనసాయనే
మదిలోనా నిన్ను వీడిపొని నేడైతనే
విచిత్రలా ఈ ప్రేమ
ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటే జన్మస్థానం అంటూ
కొత్త కథలాగా మొదలైతదమ్మా
బొట్టు పెట్టుకు చందమామ
ఈ నేల మీద పుట్టెనమ్మ
అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి
పూల కొమ్మలు వంగెనమ్మ