Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
My Love Is Back
Rahul Nambiar
,
Thaman S
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చాలు చాలు పైన పైన కోపాలే
నేను లేక నువ్వు లేవులే
దాచమాకు లోపలున్న ఆ ప్రేమే
నన్ను దాటి పోనేపోవులే
చాలు చాలు పైన పైన కోపాలే
నేను లేక నువ్వు లేవులే
దాచమాకు లోపలున్న ఆ ప్రేమే
నన్నుదాటి పోనేపోవులే
హే పడినా పడనట్టున్నావే
హే చూసినా చూడనట్టున్నావే
ఏం చేసిన చెయ్యలేనట్టుగా
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకుంటున్నావే
హే పడినా పడనట్టున్నావే
హే చూసినా చూడనట్టున్నావే
ఏం చేసిన చెయ్యలేనట్టుగా
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకుంటున్నావే
My love is back
My love is back
My love is back
My love is back
నువ్వెంత వద్దోద్దన్నా
విడిపోలేమే प्यार
My love is back
My love is back
My love is back
My love is back
నువ్వెంత వద్దోద్దన్నా
విడిపోలేమే प्यार
చాలు చాలు పైన పైన కోపాలే
నేను లేక నువ్వు లేవు లే
దాచమాకు లోపలున్న ఆ ప్రేమే
నన్ను దాటి పోనే పోవులే
నిజమే అయితే ప్రేమ
నిమిషం వీడేనా
నిలిచుండిపోదా నిండు జీవితం
దూరం నెడితే ప్రేమ
భాదే తగ్గేనా
సెలవంటూ నిన్ను దాచలేవుగా
హే పడిన హే పడిన హే పడిన
హే పడినా పడనట్టున్నావే
హే చూసినా చూడనట్టున్నావే
ఏం చేసిన చెయ్యలేనట్టుగా
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకుంటున్నావే
హే పడినా పడనట్టున్నావే
హే చూసినా చూడనట్టున్నావే
ఏం చేసిన చెయ్యలేనట్టుగా
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకుంటున్నావే
My love is back
My love is back
My love is back
My love is back
నువ్వెంత వద్దోద్దన్నా
విడిపోలేమే प्यार
My love is back
My love is back
My love is back
My love is back
నువ్వెంత వద్దోద్దన్నా
విడిపోలేమే प्यार
చాలు చాలు పైన పైన కోపాలే
నేను లేక నువ్వు లేవులే
దాచమాకు లోపలున్న ఆ ప్రేమే
నన్నుదాటి పోనే పోవులే