Skip to content

Dachaku Dacha Dachaku Dacha

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

[Verse 1] ఏ కంచి తాగలేమురా బెంజ్ లో తిరగలేమురా రేంజ్ దాటలేమురా చేంజ్ లేని లైఫ్ రా డాడీకి స్కూటర్ రస్తే మాకు సైకిలే అన్నకు చిన్న గాయితే మాకు డ్రస్ లే మన్ను మిన్ను మధ్య మేము స్టార్ లే గుడిసెకు బంగాలాకి మధ్య బైరులే [Chorus] డచ్చకు డచ్చా డచ్చకు డచ్చా డచ్చకు డచ్చాడే కింద కాదు మీద కాదు ఉంటాం పేలాడే డచ్చకు డచ్చా డచ్చకు డచ్చా డచ్చకు డచ్చాడే తిలకిసత్చా దేకో చిచ్చా మిడిల్ క్లాస్ ఆడే [Verse 2] ఏ కొత్తుతూ ఉంటామే కత్తిరిస్తుంటామే పేచుకి నోరు ఉంటే మొత్తుకోవాలే కొత్తిమీర కట్టైనా పచిమిర్చి లైనా కూరగాయలన్ని కొన్నా కొసరు వంటామే డబ్బాలే నీళ్ళ పక్కట్టు పెర్రట్లో బండలే వాషింగ్ మిషన్లు నీలి రంగు నింగేరా మాకు సీలింగు హాలిడే ప్లాన్ అంటే చేస్తాం హోమ్ క్లీనింగు [Chorus] డచ్చకు డచ్చా డచ్చకు డచ్చా డచ్చకు డచ్చాడే రాత్రి రనం మిగిలిందంటే టీఫిన్ మన్నాడే డచ్చకు డచ్చా డచ్చకు డచ్చా డచ్చకు డచ్చాడే ఐయ్యను పైసలు అడిగామంటే బీఫ్ పగులుడే [Verse 3] గిఫ్ట్ లే వస్తుంటే దాచి పెట్టుకుంటామే పక్కింట్లో ఫంక్షన్ అయితే మళ్ళీ ఇస్తామే ఐటం ఏదైనా రేట్లే చూస్తామే ఆన్ లైన్ షాపింగ్ లో డిస్కౌంట్ ముస్తామే రెండు కరెంట్ స్కూలు ట్యూషన్ లెక్కలే తేలక తెగ కంఫ్యూషన్ ఆప్తుల అసూయే మాకు మోటివేషన్ చిన్న చిన్న