Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Charuseela
Devi Sri Prasad
,
Yazin Nizar
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Oh my beautiful girl
Do you really wanna get on the floor
Oh my glittering pearl
Let's get to rock and roll
Oh my beautiful girl
Do you really wanna get on the floor
Oh my glittering pearl
Let's get to rock and roll
Oh my beautiful girl
Do you really wanna get on the floor
Oh my glittering pearl
Let's get to rock and roll
చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాలా
మల్లెపూల mafia లా రేపినావే గుండెలోన గోల
ఏ hot hot hot hot Mexican tequila
చిక్కినావే చిన్ననాటి fantasy లా
ఓ part part పిచ్చ cute Indian మస్సాలా
నీ స్మైలే love సింబలా
చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాలా
మల్లెపూల mafia లా రేపినావే గుండెలోన గోల
Oh my beautiful Girl
Do you really wanna get on the floor
Oh my Glittering pearl
Let's get to rock and roll
Koniak లా కొత్తగుంది కిక్కు
చేతికందెనే సోకు blank cheque
Mercury మబ్బుని పూలతో చెక్కితే
శిల్పమై మారిన సుందరి
కాముడు రాసిన glamour dictionary
నీ నడుం వొంపున scenery
చారుశీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల mafia లా రేపినావే నాలోన గోల
Love missile లా దూకుతున్న హంసా
Wildfire పై వెన్నపూస వయసా
నా మునివేళ్లకు కన్నులు మొలిచెనె నీ సిరి సొగసులు తాకితే
నా కనురెప్పలు కత్తులు దూసెనె నువ్విలా జింకలా దొరికితే
చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల