Sarva Jeevula
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
సర్వ జీవుల పట్ల సమభావమును చూపు
శోభనాకృతి ధర్మసూతియితడు
బలశాలినను గర్వభావము మదిలోన
చేరనీయని భీమసేనుడితడు
కురువంశ గౌరవస్థిరతకు జీవమౌ ధీరుడు
అర్జున నామధేయుడితడు
ముగ్ధ మోహన దీప్తి మూర్తి భవించిన
సకల సద్గుణశాలి నకులుడితడు
మద్రదేశాధినాధుని మనువడేయు
కుంతి హృదయాన కొలువైన కురకుంక
వీడు సహదేవుడు ఆచార్య
వీరినల్ల మించు కూరిమి ఆశీర్వదించుమయ్య