Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kaaka Regina Daahalu
Niklesh Sunkoji, Ravi Nidamarthy, Smaran Sai
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కాక రేగిన దాహాలు
సోగ్గాండ్ల సేతికి పగ్గాలు
ఇగ ఊట ఏటకు బస్కీలు
సొక్కమైనోళ్లు సోకులొలికేరు
పట్టు పట్టు పట్టు
కడుపు నింపెనో కంచి జేరెనో
అర్రలున్న గుట్టు
సడాకు... మీదెగే... నవాబు... నిషాలు
నసీబు... మీరంగ... కులాసా... నిషానా
కాక రేగిన దాహాలు
సోగ్గాండ్ల సేతికి పగ్గాలు
ఇగ ఊట ఏటకు బస్కీలు
కోట దాటే గప్పాలు
కీసల కాసులు మూటగట్టి ఓ నరుడా
లోకం పోకడ చూసేందుకు అటు నడురా
సంతల బేరము కలల దుకునము పట్టు ముందర
జిమ్మల ఏటకు గాలము సిక్కితే సెట్టు కదరా
అటు ఇటు సూడక
బిరాన పోరా
మెరుపున దునికి
ఎలుగుతూ రారా
కండ్లకు నిండా గాసము దక్కితే పనైంది తి అనుకో
కమ్మల నిండా కథేదో సిక్కితే ఊరేగి డప్పు కొట్టుకో
నసీబు... మీరంగ... కులాసా... నిషానా
కాక రేగిన దాహాలు
సోగ్గాండ్ల సేతికి పగ్గాలు
ఇగ ఊట ఏటకు బస్కీలు
కోట దాటే గప్పాలు