Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nee Raaka Kosam
Shankar Mahadevan
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నీ రాక కోసం, వెతికే చూపులౌతాం
మా పొద్దు పోడుపా, జయహో
నీ వెంట నిత్యం నడిచే సైన్యమౌతాం
మా గెలుపు మలుపా, జయహో
ఎవరూ లేరని
ఎవరూ రారని
నమ్మిస్తున్న మా తలరాత
తానే తప్పని నువ్వున్నావని
సత్యం నమ్మని, అధినేత
నీ రాక కోసం వెతికే చూపులౌతాం
మా పొద్దు పోడుపా జయహో
మా గడపలోనా
కిరణం ఒక్కటైనా
కాలూనలేదే, ఎప్పుడైనా
మా గుండెల్లోనా
గుడిలో దీపమైనా
నీ గుర్తుపోదే, ఇకపైనా
మడమే తిప్పని
మహా యాత్రగా
ముందడుగైనా, ఓ జననేత
మోడైపోయిన
మాలో ఆశకి
మారకయింది నీ చేయూత
నీ రాక కోసం, వెతికే చూపులౌతాం
మా పొద్దు పోడుపా, జయహో
నీ వెంట నిత్యం నడిచే సైన్యమౌతాం
మా గెలుపు మలుపా, జయహో
ఎవరూ లేరని
ఎవరూ రారని
నమ్మిస్తున్న మా తలరాత
తానే తప్పని నువ్వున్నావని
సత్యం నమ్మని, అధినేత
నీ రాక కోసం వెతికే చూపులౌతాం
మా పొద్దు పోడుపా జయహో