Skip to content

Mehabooba

Ravi Basrur • Ananya Bhat
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

మండే గుండెలో చిరు జల్లై వస్తున్నా నిండు కౌగిలిలో మరు మల్లెలు పూస్తున్నా ఏ అలజడి వేళనైనా తల నిమిరే చెలినై లేనా నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోన महबूबा मैं तेरी महबूबा महबूबा मैं तेरी महबूबा महबूबा मैं तेरी महबूबा महबूबा ओ मैं तेरी महबूबा చనువైన వెన్నెలలో చల్లాయని అలనైనా దావానలం ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు జత కావాలి అందాల చెలి పరిమళం రెప్పలేమోయని నిప్పు కనుదోయికి లాలి పాడాలి పరువాల గమదా వనం వీరాధి వీరుడివైనా పసివాడిగా నిను చుస్తున్న నీ ఏకాంతాల వెలితే పూరిస్తా ఇకపైనా महबूबा मैं तेरी महबूबा महबूबा मैं तेरी महबूबा महबूबा मैं तेरी महबूबा महबूबा ओ मैं तेरी महबूबा