Skip to content

Telusa Neeku Bahusa

Shalmali
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

మౌనంగా నీతో నడిచే నీడలా రావాలా నేను నీతోపాటిలా నవ్వాలో లేదో కాస్తైనా చెప్పాలో లేదో నీకే తెలుసునా కనులకు తెలిసిన కథ ఇదని పెదవులు అడగవు తెలుపమని పొదుపుగ దాచిన మాటలని కవనము మనవి వినాలి అని తెలుసా నీకు బహుశా తెలుసా నీకు బహుశా నా దగ్గరే ఈ దూరమా నీతో నువ్వే ఇంకొంచెం కొంచెం దూరమా నీ తీరమే ఏ పొద్దు రా నీతో నేనే నీలా నే వాలే సందెనురా మనవిని వినమని తెలుపనీ మనసుని తెలుసా నీకు బహుశా తెలుసా నీకు బహుశా ఓ... ప్రాణం గుప్పెడు గుండె పాపం తప్పేముందే నీతో సాగాలని అంతే మౌనంగా నీతో నడిచే నీడలా రావాలా నేను నీతోపాటిలా నవ్వాలో లేదో కాస్తైనా చెప్పాలో లేదో నీకే తెలుసునా కనులకు తెలిసిన కథ ఇదని పెదవులు అడగవు