Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gumma Gulabi
Mani Sharma, Karthik, Pop Shalini
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గుమ్మ గులాబి కొమ్మా
బంగారు బుట్ట బొమ్మా
నాజుకు నడుమ నీసోకు తడిమా
చూసావా నా మహిమ, ఇక ఈ పైన సుఖపడుమా
లేలేత పూల కొమ్మా నీ చేత వలెనమ్మా
నిన్నాపతరమా సుడిగాలి గుర్రమా
మనసైన మగతనమా
ఇంక మొహమాట పడకమ్మా
కొంటె ఆపద నిన్ను ఆపెద
గండు తుమ్మెద అంత నెమ్మద
చూడ చక్కనమ్మ వేడి చెకిలమ్మ వచ్చి నా ముద్దులందుకోమా
నిన్ను చూడగానే కలి భీమా నా వెన్ను మీద పాకే చలి చీమ
జున్ను ముక్క లాంటి కన్నే భామ నీ సున్నితాలు కన్ను కొట్టెనమ్మ
శూర్యుడైన చూడనట్టి సోకా
చూరు దాటలేదే నిన్న దాక
ఇంతలోనే ఎందుకె ఇలాగ
పెరిగిందె ఇంత తుంటరికాక
రాసిపెట్టి ఉన్న వాడి రాక
రాసతీవి తోటి చేరుకోక
ఆశ పుట్టి ఆగలేక దూక
బరువ ఈ కాస్త కోక
బిగువ ఈ చిట్టి రైక
పరువ ఈ పరుగులింక ఒడిదుడుకా
నడిపే ఓ తోడు లేక
నడుమె అల్లాడిపోగ
తరిమే నా వయసు నన్ను నీ వెనక
అల్లరెందుకు నన్ను అల్లుకో
వేలు పట్టుకో వన్నెలేలుకో
ఉన్నదిచ్చుకోగా విన్నపిచ్చుకోగా ఇంత హంగమ అవసరమా
నిన్ను చూడగానే కలి భీమా నా వెన్ను మీద పాకే చలి చీమ
జున్ను ముక్క లాంటి కన్నే భామ నీ సున్నితాలు కన్ను కొట్టెనమ్మ
లేలేత పూల కొమ్మా నీ చేత వలెనమ్మా
జాణ జంట లేని బ్రహ్మచరి
బాన జాడ లేని థర్డారి
నన్ను చుట్టుకుంటే ఒకసారి
చూపిస్తా నీకు పూపూల దారి
గుట్టిపోరు ఓపలేని నారి
అగ్గి మీద గుగ్గిలంగ చేరి
కమ్ముకుంటె కందిపోవ పోరి
ఇంద శ్రీ రంగనాధ అంద నీ గుండె మీద వాలే పూదండ కాద ఇక మీద
పొంగె ఓ గంగా వరద ఏదే నీ సిగ్గు కరద చిందె నీ చెంగు సరద తీర్చేదా
ఈడు పంచుకో body దించుకో
ప్రాయమిచ్చుకో హాయి పుచ్చుకో
బాధ మర్చిపోగ ఆదరించుబాగ
ఆదుకోరాద చందమామ
జున్ను ముక్క లాంటి కన్నే భామ నీ సున్నితాలు కన్ను కొట్టెనమ్మ
నిన్ను చూడగానే కలి భీమా నా వెన్ను మీద పాకే చలి చీమ