Skip to content

Tata Veedukolu

K. V. Mahadevan, Ghantashala
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

టా టా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు టా టా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా హోయ తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా టా టా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు టా టా వీడుకోలు ప్రియురాలి వలపులకన్నా నునువెచ్చనిదేది లేదని ప్రియురాలి వలపులకన్నా నునువెచ్చనిదేది లేదని నిన్నను నాకు తెలిసింది ఒక చిన్నది నాకు తెలిపింది ఆ ప్రేమ నగరుకే పోతాను పోతాను పోతాను ఈ కామనగరుకు రాను ఇక రాను టా టా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు టా టా వీడుకోలు ఇచ్చుటలో వున్న హయి వేరెచ్చటనూ లేనే లేదని ఇచ్చుటలో వున్న హయి వేరెచ్చటనూ లేనే లేదని లేటుగ తెలుసుకున్నాను నా లోటును దిద్దుకొన్నాను ఆ స్నేహ నగరుకే పోతాను పోతాను పోతాను ఈ మోహ నగరుకు రాను ఇక రాను టా టా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు టా టా వీడుకోలు మధుపాత్రకెదలొ ఇంక ఏ మాత్రం చోటులేదని మధుపాత్రకెదలొ ఇంక ఏ మాత్రం చోటులేదని మనసైన పిల్లే చెప్పింది మనసైన పిల్లే చెప్పింది నా మనసంతా తానై నిండింది నా మనసంతా తానై నిండింది నే రాగనగరుకే పోతాను అనురాగనగరుకే పోతాను పోతాను సాహిత్యం: ఆరుద్ర: ఘంటసాల